బాలీవుడ్ మూవీ ప్రమోషన్స్ లో ప్రగ్యా జైశ్వాల్ జోరుగా పాల్గొంటున్నారు. ఖేల్ ఖేల్ మెయిన్ సినిమా కోసం నిర్వహించిన ప్రమోషన్స్ లో ఆమె పాల్గొన్నారు.