పీపుల్స్ ప్లాజ్ లో ఏర్పాటు చేసిన మ్యూజికల్ ఫౌంటైన్ నగరవాసులను ఆకర్షిస్తోంది. శని ఆదివారాల్లో నాలుగు షోలను ఏర్పాటు చేశారు.