పవన్ కళ్యాణ్ రోడ్డు మీద పడుకున్నప్పుడు చాలా బాధపడ్డా... మనకెందుకు ఇవన్నీ అనిపించాయి... కానీ కష్టానికి ఫలితం దక్కింది అని అంజనా దేవి పేర్కొన్నారు.