పవన్ కళ్యాణ్ తల్లి అంజనాదేవి, సినిమాలు చేసుకుంటే చాలుకదా, రాజకీయాలు మనకెందుకు?' అని పవన్ను అడిగారు. దానికి స్పందిస్తూ పవన్ కళ్యాణ్, నాకు రెండు చేయాలని ఉంది, అని చెప్పారు.