పవన్ కళ్యాణ్ అసలు పేరు శ్రీ కళ్యాణ్ కుమార్. ఆ తరువాత ఎవరో 'పవన్' అని పెట్టారని, ఆ పేరు ఎవరు పెట్టారో తెలియదని పవన్ తల్లి అంజనాదేవి తెలిపారు.