తన కుమారుడు పవన్ కల్యాణ్ విజయం సాధించడంపై అంజనా దేవి ఆనందం వ్యక్తం చేశారు. గాజు గ్లాసులోనే టీ తాగుతా అని తెలిపారు.