ఎడతెగని గ్లామర్, ట్రెడిషనల్ లుక్తో ఎప్పుడూ ఆకట్టుకునే నీతా అంబానీ తాజాగా ఎరుపు రంగు చీరలో మెరిసిపోయారు.