తిరుమల శ్రీవారి సేవలో ప్రియాంకా అరుల్ మోహన్ తో నాని పాల్గొన్నారు. సరిపోదా శనివారం సినిమా విడుదల సందర్భంగా నాని స్వామి వారిని దర్శించుకున్నారు.