ప్రియాంకా అరుల్ మోహన్ ను ఓజీ స్టోరీ ఏంటో చెప్పేయమని నేచురల్ స్టార్ నాని టీజ్ చేశారు. సరిపోదా శనివారం ఇంటర్వ్యూలో ఆయన ఈ రిక్వెస్ట్ చేశారు.