నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో మరో సినిమా ప్రారంభం! వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'దసరా' సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.