తిరుమల శ్రీవారి సేవలో నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర పాల్గొన్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు.