బోణి కపూర్‌తో గొడవ జరగడానికి కారణం ఏంటని అడగగా, నాగ వంశీ సమాధానం ఇస్తూ 'జాన్వీ కపూర్ లాంటి కూతురున్నోడితో ఎవడైనా గొడవపడతాడా?' అని వ్యాఖ్యానించారు.