'నేను వైజాగ్ అమ్మాయినే ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నా ఇంట్లో రూలింగ్ పార్టీ వైజాగ్. తండేల్ సినిమాకు కలెక్షన్స్ షాక్ చేయాలి. నాపరువు పోతుంది లేకపోతే' అని నాగ చైతన్య వ్యాఖ్యానించారు.