మహాభారతం అనేది ఇతిహాసమా..? లేదా చరిత్ర..? అన్న ప్రశ్న ఇప్పటికి చాలా మందిని వెంటాడుతున్న ప్రశ్న. ఈ ప్రశ్నపై కల్కీ 2898 AD సినిమాకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఆన్సర్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకోండి