సినిమాలు లేదా వెబ్ సిరీస్ ఏదైనా సరే.. నిడివి ఎంత అన్నది ముఖ్యం కాదని, కథలో తన పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించగలదన్నదే తనకు ముఖ్యమని సీనియర్ నటుడు శివాజీ స్పష్టం చేశారు.