గేమ్ ఛేంజర్ మూవీ విడుదల డేట్ పై మ్యూజిక్ డైరెక్టర్ థమన్ క్లారిటీ ఇచ్చారు. అలాగే..సినిమాలో ఎన్ని పాటలు ఉంటాయన్న దానిపై కూడా ఆన్సర్ ఇచ్చారు.