బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బర్త్ డే ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. అనంత్ అంబానీ సంగీత్ వేడుకల కోసం ముంబైకి వచ్చిన మాహీ అండీ సాక్షి దగ్గరకు భారీ కేక్ తీసుకెళ్లిన సల్మాన్ ధోనీతో దాన్ని కోయించి పుట్టిన రోజు వేడుకలు జరిపారు