తనకున్న డ్యాన్సింగ్ టాలెంటే తనకు సినిమాలు తెచ్చిపెట్టిందన్నారు మెగా స్టార్ చిరంజీవి. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ స్వీకరణ కార్యక్రమంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు.