గిన్నిస్ బుక్ అవార్డ్స్ కు తనకు ఏ సంబంధం అనుకునే వాడినని మెగాస్టర్ చిరంజీవి అవార్డు స్వీకరణ సందర్భంగా సరదాగా వ్యాఖ్యానించారు.