తన డ్యాన్స్ అండ్ కామెడీ టైమింగ్ గురించి చిరంజీవి మాట్లాడారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిరంజీవి అభిమానులతో పంచుకున్నారు.