సినిమా వాళ్లపై అసభ్యకరమైన ట్రోలింగ్ చేసే యూట్యూబర్లకు మంచు విష్ణు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. 48 గంటల్లో వీడియోలు డిలీట్ చేయాలని హెచ్చరించారు.