చిన్నారుల్ని,మహిళల్ని అవమానించడం తెలుగు వారి పద్దతి కాదని... కొందరు మొత్తం తెలుగు జాతికి చెడ్డపేరు తీసుకువస్తున్నారని మా అధ్యక్షుడు మంచు విష్ణు అగ్రహం వ్యక్తం చేశారు.