బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ మలైకా అరోరా తన ఫ్యాషన్ సెన్స్‌తో మరోసారి అదరగొట్టారు. స్కిన్ టైట్ డ్రెస్‌లో అదిరిపోయే లుక్‌లో కనిపించి కుర్రకారును ఆకట్టుకున్నారు.