ఎవర్ గ్రీన్ సుందరి మాధురీ దీక్షిత్ ముంబయి ఎయిర్ పోర్టులో కనిపించారు. ఆమె భర్తతో కలిసి నడుచుకుంటు వస్తున్న విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.