లోకేశ్ కనగరాజ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబినేషన్ లో వస్తున్న కూలీ సినిమాలో అనేక మంది స్టార్లు వివిధ ఇండస్ట్రీల నుంచి నటిస్తున్నారు.