ఫన్తో సినిమా చేస్తున్నప్పుడు లాజిక్ అవసరం లేదని, అలాగే MAD Square క్రైమ్ యాంగిల్ సీరియస్గా ఉండదని నాగవంశీ తెలిపారు.