'క' సినిమా అమావాస్య రోజు రిలీజ్ చేయడానికి కారణం నాలుగు రోజులు హాలిడేస్ వచ్చాయి.. సినిమా మీద నమ్మకంతో ఆ రోజు రిలీజ్ చేస్తున్నాం అని కిరణ్ సబ్బవరం తెలిపారు.