బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన ఎనర్జీతో మరోసారి ఆకట్టుకున్నారు. వయసు మారుతున్నా ఆయన స్టైల్, ఫిట్నెస్ ఏమాత్రం తగ్గలేదు. అచ్చం 'ఖిలాడి' సినిమాల నాటిలాగే ట్రెండీ లుక్లో కనిపిస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు.