బ్లాక్ సూట్ లో ట్రెండీగా కనిపిస్తూ కత్రినా కైఫ్ ముంబై ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. పెళ్లి తర్వాత ఆమె చాలా సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తున్నారు.