కార్తికేయ 2 సినిమాకు జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం అవార్డు దక్కింది. రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్, డైరెక్టర్ చందూ మొండేటి లు రజత కమలాన్ని అందుకున్నారు.