ముంబై ఎయిర్పోర్టులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ చాలా సింపుల్ అండ్ ఎలైగెంట్ లుక్లో కనిపించారు. ఎంబ్రాయిడరీ లేదా ట్రెడిషనల్ అటెయిర్తో హుందాగా విచ్చేసిన ఆమె ఏ మాత్రం ఆర్భాటం లేకుండా అత్యంత సాధారణంగా కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకున్నారు.