ఇండియన్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో కమల్ హాసన్ మాట్లాడుతూ అభినయం అత్యంత ముఖ్యం, మనం ఏం చేస్తున్నం, ఎంత పర్ఫెక్ట్ గా చేస్తున్నం అనేది చూసుకోవాలి అని తెలిపారు