'క' సినిమా స్టోరీలైన్ ఎక్కడా లేదు.. పాన్ ఇండియా హీరోగా నాకు టెంక్షన్ లేదు... మీకు కొత్త సినిమా చూసాము అనిపించే ఫీలింగ్ ఉంటుందని కిరణ్ అబ్బవరం అన్నారు.