ఏ మాత్రం మేకప్ లేకుండా నేచురల్ లుక్లో అదరగొట్టారు నటి జ్యోతిక! ఏజ్ అనేది కేవలం నంబర్ మాత్రమే అని నిరూపిస్తూ, ఎలాంటి ఆర్టిఫిషియల్ మేకప్ లేకుండా ఆమె కనిపిస్తున్న తీరు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.