దేవర సినిమా హిట్ కావడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. తన గత ఏడు సినిమాలు విజయవంతం అయ్యాయని గుర్తు చేశారు.