బ్రహ్మాస్త్ర ఈవెంట్ వచ్చినప్పుడు ఎన్టీఆర్ తన ఇంటికి డిన్నరికి పిలిచారు. ఆ సమయంలో పిల్లల పేర్లు చర్చించాం. అప్పుడు కూతురైతే రాహా అని పెట్టాలని ఎన్టీఆర్ కోరారు.