తన తల్లి షాలిని కోరికను జూనియర్ ఎన్టీఆర్ ఆమె పుట్టినరోజునాడు నెరవేర్చారు. ఆమె పుట్టినిల్లైన కర్ణాటకలోని కుందాపూర్ కి అమ్మను తారక్ తీసుకువెళ్లారు