ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓవరాక్షన్ తో దేవర ప్రీరిలీజ్ రద్దు అయ్యింది. భారీగా తరలివచ్చిన అభిమానులు ఒక్కసారిగా హాల్ లోకి వచ్చేసి నానా విధ్వంసం చేశారు.