దేవర సినిమాలో ఉన్న అండర్ వాటర్ ఫైట్ సీన్స్ గురించి జూనియర్ ఎన్టీఆర్ సందీప్ రెడ్డి వంగాకు ఇంటర్వ్యూలో షేర్ చేశారు.