తన తొలి తెలుగు సినిమా దేవరలో డైరెక్టర్ కొరటాల శివ స్క్రిప్ట్, డైలాగులు ముందే ఇవ్వకుండా భయపెట్టేవారని జాన్వీ కపూర్ అన్నారు.