జాన్వీ కపూర్ అదిరే డ్రెస్సులో మెరిసిపోతున్నారు. శుక్రవారం రాత్రి జరిగిన అనంత్ అంబానీ రాధిక మర్చంట్ ల సంగీత్ వేడుకలకు హాజరయ్యారు.