విష్వక్సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. ఈ సినిమా మే 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు చైతన్య కృష్ణ దర్శకత్వం వహించారు. సినిమా ప్రచారంలో భాగంగా టీమ్ అంతా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.