రామ్ చరణ్ నటించిన 'గేమ్ చేంజర్' సినిమా ఈ సంక్రాంతికి విడుదల కానుందని నిర్మాత 'దిల్' రాజు ఈ రోజు అధికారికంగా ప్రకటించారు.