‘నేషనల్ క్రష్’గా కోట్లాదిమంది హృదయాలను గెలుచుకున్న టాలెంటెడ్ హీరోయిన్ రష్మిక మందన్న ఇప్పుడు ఏకంగా ‘నేషనల్ స్టార్’గా అవతరించారు. ప్రముఖ జాతీయ మీడియా సర్వేలో దీపికా పదుకొణె వంటి బాలీవుడ్ అగ్ర తారలను వెనక్కి నెట్టి దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నెం.1 నటిగా రష్మిక అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు.