తొలిసారిగా తన గాత్రం వినిపించే అవకాశం మత్తు వదలరా 2 సినిమాలో దక్కిందని నటి ఫరియా అబ్దుల్లా అన్నారు. మత్తు వదలరా 2 టీజర్ లాంఛ్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.