దావూదీ పాట యాడ్ చేసే ప్రయత్నంలో ఉన్నాం. కథ కరెక్ట్ గా ఎంటర్ అవుతున్న టైంలో పాటను వద్దనుకుని తీసేసాం. కానీ, ప్రేక్షకుల కోసం మళ్లీ యాడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం