సరిపోదా శనివారం ట్రైలర్ లాంఛ్ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ రచ్చ చేశారు.OG అప్ డేట్ ఇవ్వాలని డీవీవీ దానయ్యపై ఒత్తిడి తీసుకువచ్చారు.