కల్కి 2898AD సినిమాలో ప్రభాస్ లవ్ ఇంట్రెస్ట్ గా నటించిన దిశాపటానీ ముంబైలో సందడి చేశారు. కల్కి వెయ్యికోట్ల క్లబ్ లో చేరినందుకు దిశా పటానీని అందరూ అభినందించారు.