పుష్ప-2 మాత్రమే కాదు 3వ పార్ట్ కూడా ఉంటుందని డైరెక్టర్ సుకుమార్ అన్నారు. మారుతినగర్ సుబ్రమణ్యం ప్రీ- రిలీజ్ ఈవెంట్ లో ఈ కామెంట్స్ చేశారు.