సుదీర్ వర్మ దర్శకత్వంలో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించిన చిత్రం అప్పుడో ఇప్పుడో ఎప్పుడో. చందు మొండేటి చేసిన ఇంటర్వ్యూలో స్వామి రారా చిత్రం నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు.